అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Yeh Chikitha Song Lyrics In Telugu – Badri
ఏయ్ చికీతా కొమోస్తాస్…హు హు హు
ఏయ్ చికీతా కొమోస్తాస్… జాయిన్ అయితే జమస్తాస్
ఆసహారా దిల్బహారా… ముద్దుగుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్, హెయ్
హాయ్ చిరుతా నమస్తే… నా జంటకొస్తే యమస్తే
ఆ మొరాకో ప్రేమరాకో… పైట చాటిస్తా చోటిస్తా
ఈచ్ టైమ్ ఐ థింక్ ఆఫ్ యూ… మై హార్ట్ గోస్, బూమ్ బూమ్ బూమ్
వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ… ఐ జస్ట్ గో, వౄమ్ వౄమ్ వౄమ్
ధూమ్ ధూమ్ ధూమ్… హ్యాండ్సమ్ ఫ్రమ్ కింగ్ కాంగో
లెట్స్ డు ద డాన్స్ టాంగో
వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే
య య య సహారా సౌందర్య… మనోజ మాధుర్య
హమేషా మొదటే మొహమాటకమేలా
ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా
ఈవేళ కౌగిలికి దిగుతా… మిగతా కధలే చెబుతా
ఏయ్ చికీతా కొమోస్తాస్… జాయిన్ అయితే జమస్తాస్
ఆ మొరాకో ప్రేమరాకో… పైట చాటిస్తా చోటిస్తా
హు హు, హేయ్ చికీతా చికీతా చికీతా
(ఓహో హో హో) ఐ విల్ గెట్ యూ
చికీతా చికీతా చికీతా (ఏహే హే హె) కమ్ గెట్ మి
లవ్ లవ్ లవ్… లవ్ ఈజ్ ద వే టు గో
యూ నో ఐ నీడ్ సం మోర్
సుతారి సుఖమే మనదై మనువై మనమై
సైసైసై మనస్సే దోచేసెయ్… మాటుంటే ఇచ్చేసెయ్
హెయ్.! చిలకే పలికే చిలిపి వచనాల
నేపాలు తోటలకు ఓనైటు రారా
ఈఘాటు ప్రేమలకు పరదా… అరుదై సరదా వరద
ఏయ్ చికీతా కొమోస్తాస్… జాయిన్ అయితే జమస్తాస్
ఆసహారా దిల్బహారా… ముద్దుగుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
తను ప్రేమిస్తే నువ్వేమిస్తా
నే ప్రేమిస్తే నువ్వేమిస్తా, హేయ్