Yedalo ganam Lyrics in Telugu – Anand
ఎదలో గానం పెదవే మౌనం శెలవన్నాయి కలలూ సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
ఎదలో గానం పెదవే మౌనం
శెలవన్నాయి కలలూ సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
కట్టు కథలా ఈ మమతే కలవరింతా
కాలమొకటే కలలకైనా పులకరింతా
శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం
మరువకుమా వేసంగి యెండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథా
మరువకుమా వేసంగి యెండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథా
ఎదలో గానం పెదవే మౌనం
శెలవన్నాయి కలలూ సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నో
ప్రియా ప్రియా అన్న వేళలోన శ్రీ ఈ గౌరీ
ఎదలో గానం పెదవే మౌనం
శెలవన్నాయి కలలూ సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
ఎదలో గానం పెదవే మౌనం
శెలవన్నాయి కలలూ సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
Yedalo ganam Lyrics in English – Anand
yedalo gaanam… pedave mounam…
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo… alajadilo
kattu kadhalaa ee mamate kalavarintaa
kaalamokate kalalakainaa pulakarintaa
shila kudaa chigurinche vidhi raamayanam
vidhikaina vidhi maarche kadha premaayanam
maruvakumaa vesangi yendallo puseti mallelo manasu kadhaa
sri gowri chigurinche siggulenno
puche sogasulo yegasina usulu
muge manusulo avi moogavai
tadi tadi vayyaraalenno
priya priya anna velalona sri gowree…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.