Menu Close

ప్రపంచంలో అతి పెద్దవి, అతి చిన్నవి, అతి ఎత్తై న వి, అతి లోతైనవి

ప్రపంచంలో అతి పెద్దవి

ప్రపంచంలో అతిపెద్ద జంతువుతిమింగలం (నీళ్లలో)
పపంచంలో అతిపెద్ద జంతువుఆఫ్రికా ఏనుగు (భూమిపై)
పపంచంలో అతిపెద్ద అడవికోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
పపంచంలో అతిపెద్ద పక్షిఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
పపంచంలో అతిపెద్ద జూక్రుగర్ నేషనల్ పార్క్ (దక్షిణాఫ్రికా)
పపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులేక్ మిడ్ (అమెరికా)
పపంచంలో అతిపెద్ద అగ్ని పర్వతంమౌనలావోస్ (హవాయి)
పపంచంలో అతిపెద్ద డెల్టాసందర్ బన్స్
పపంచంలో అతిపెద్ద బేహడ్సన్ బే
అతిపెద్ద గ్రహంబృహస్పతి
అతిపెద్ద ఉపగ్రహంగనిమెడ
పపంచంలో అతిపెద్ద నదిఅమెజాన్ (బ్రెజిల్-దక్షిణ అమెరికా)
పపంచంలో అతిపెద్ద పార్క్ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
పపంచంలో అతిపెద్దరీఫ్గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
పపంచంలో అతిపెద్ద వ్యవసాయ కాలువలయాడ్ (పాకిస్థాన్)
పపంచంలో అతిపెద్ద రైల్వేస్టేషన్గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
పపంచంలో అతిపెద్ద యూనివర్సిటీఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో (34,99,999 మంది విద్యార్ధులు)
పపంచంలో అతిపెద్ద ద్వీపకల్వంఅరేబియా
ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుకాస్పియన్ సీ
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీయునెటైడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
ప్రపంచంలో అతిపెద్ద రేవు పట్టణంన్యూయార్క్
ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసంమహాభారతం
ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంఅమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయర్క్)
ప్రపంచంలో అతిపెద్ద దేశంరష్యా
ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంచైనా
ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న రెండో దేశంభారతదేశం
ప్రపంచంలో అతిపెద్ద డోమ్ఆస్ట్రోడోమ్ (అమెరికా)
ప్రపంచంలో అతిపెద్ద జలసంధి (వెడల్లులో)డేవిస్ జలసంధి (గ్రీన్‌లాండ్)
ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంకింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
ప్రపంచంలో అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)లండన్ (700 చదరపు మైళ్లు)
ప్రపంచంలో అతిపెద్ద పట్టణం (వైశాల్యంలో)మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
ప్రపంచంలో అతిపెద్ద గడియారంబిగ్ బెన్ (లండన్)
ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయంఇండోనేషియా (3000 దీవులు)
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపంకలాడిట్ మౌనట్ (ఇంతకు మునుపు గ్రీన్ లాండ్)
ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రంపసిఫిక్ మహాసముద్రం
ప్రపంచంలో అతిపెద్ద సముద్రందక్షిణ చైనా సముద్రం
ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సులుక్ సుపీరియర్ (అమెరికా)
ప్రపంచంలో అతిపెద్ద ఎడారిసహారా (ఆఫ్రికా)
ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారిగోబి ఎడారి (ఆసియా)
ప్రపంచంలో అతిపెద్ద ఖండంఆసియా
ప్రపంచంలో అతిపెద్ద చర్చిసెయింట్ బాసిలియా (రోమ్)
ప్రపంచంలో అతిపెద్ద జంతు ప్రదర్శన శాలఆతోషా రిజర్వు (నమీబియా)
ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్త్రీ గోర్జెస్ (చైనా)
ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్బ్యూనై ప్యాలెస్ (ఆగ్నేయాసియా)
ప్రపంచంలో అతిపెద్ద సొరంగంమెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణంగ్రేట్ వాల్ ఆఫ్ చైనా(8851 కి.మీ)
ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనంపెంటగాన్ (అమెరికా)
ప్రపంచంలో అతిపెద్ద మసీదుమస్జీద్-అల్-హరమ్ (మక్కా)
ప్రపంచంలో అతిపెద్ద వజ్రంకల్లినన్ (3106 క్యారెట్లు)- దక్షణ ఆఫ్రికా

ప్రపంచంలో అతి చిన్నవి

అతి చిన్న గ్రహంబుధుడు
ప్రపంచంలో అతిచిన్న పువ్వువాటర్ మీల్
ప్రపంచంలో అతిచిన్న సముద్రంఆర్కిటిక్మహాసముద్రం
ప్రపంచంలో అతిచిన్న ఖండంఆస్ట్రేలియా
ప్రపంచంలో అతిచిన్న దేశంవాటికన్ సిటీ (0.44 చ. కి. మీ.)
ప్రపంచంలో అతిచిన్న పక్షిహమ్మింగ్ బర్డ్

ప్రపంచంలో అతి ఎత్తై న వి

ప్రపంచంలో అతిఎత్తైన విగ్రహంస్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
పపంచంలో అతిఎత్తైన రహదారికుర్దుంగ్లా (ఇండియా)
పపంచంలో అతిఎత్తైన పర్వత శ్రేణిహిమాలయాలు
ప్రపంచంలో అతిఎత్తైన యుద్ధ క్షేత్రంసియాచిన్ (జమ్ము & కాశ్మీర్)
ప్రపంచంలో అతిఎత్తైన జలపాతంఏంజెల్ జలపాతం(797 మీ. ఫ్రాన్స్)
ప్రపంచంలో అతిఎత్తైన జంతువుజిరాఫీ
ప్రపంచంలో అతిఎత్తైన డ్యామ్ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
ప్రపంచంలో అతిఎత్తైన నిర్మాణంబుర్జ్ ఖలీఫా (818 మీ.- దుబాయ్)
ప్రపంచంలో అతిఎత్తైన నగరంవెన్ చౌన్ (చైనా)
ప్రపంచంలో అతిఎత్తైన సరస్సుటిటికాకా సరస్సు (12,000 అడుగులు- బొలీవియా)

ప్రపంచంలో అతి పొడవైనవి

ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణిఆండిస్ (దక్షిణ అమెరికా)
ప్రపంచంలో అతి పొడవైన కాలువసూయజ్ కాలువ (162 కి. మీ.)
ప్రపంచంలో అతి పొడవైన నదినైలు నది (6,690 కి. మీ.)
ప్రపంచంలో అతి పొడవైన జలసంధిటార్టార్ (రష్యా)
ప్రపంచంలో అతి పొడవైన రైల్వే లైనుట్రాన్స్- సైబీరియన్
ప్రపంచంలో అతి పొడవైన పక్షిఆస్ట్రిచ్
ప్రపంచంలో అతి పొడవైన రైల్వే టన్నెల్తన్న (జపాన్)
ప్రపంచంలో అతి పొడవైన వంతెనజియాజౌ బే (36.48 కి. మీ.-చైనా)

ప్రపంచంలో అతి లోతైనవి

ప్రపంచంలో అతిలోతైన మహాసముద్రంపసిఫిక్ (నీళ్లలో)
ప్రపంచంలో అతిలోతైన ప్రదేశంమృత సముద్రం (జోర్డాన్) (భూమిపై)
ప్రపంచంలో అతిలోతైన సరస్సుబైకాల్ (1637 మీ.)
ప్రపంచంలో అతిలోతైన లోయగ్రాడ్ కానియన్ (1.8 కి. మీ.)
ప్రపంచంలో అతిలోతైన అఖాతంమెరియానా(11,776 మీ.)

ముఖ్యమైన విషయాలు

Winter Needs - Hoodies - Buy Now

అతి ప్రాచీన రాజధాని నగరండెమాస్కస్
అత్యధిక రద్దీ ఉండే కాలువకీల్ కాలువ
అతి ఉష్ణ ప్రాంతంఅల్ అజీజీయా (58 డిగ్రీల సిల్సియస్ లిబియా)
అతి ప్రాచీన గ్రంథంరుగ్వేదం
అతి శీతల ఎడారిగోబీ ఎడారి
అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయంజాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో- అమెరికా)
అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయంరోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
అత్యధిక కాలమానాలు కలిగిన దేశంరష్యా(11)
అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశంచైనా (16)
అత్యంత తెలివైన జంతువుడాల్ఫిన్ (మనిషి తర్వాత)
అతి వేగమైన పక్షిస్విఫ్ట్

మేము డాటా కలెక్ట్ చేసే సమయానికి ఈ సమాచారం మాకు లబించింది, ప్రస్తుత కాలానికి ఇందులో చాలా మార్పులు వుండటానికి అవకాశం వుంది.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading