అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Wife and Husband Telugu Jokes
కొత్తగా పెళ్ళైన మన్మథరావు
తన భార్య కామాక్షితో
నీకు శాఖాహారం ఇష్టమా..?
లేక, మాంసాహారం ఇష్టమా..?
అని అడిగాడు.
“ముత్యాలహారం” అండి
అని టక్కున అంది కామాక్షి.
దెబ్బకి దిమ్మ తిరిగింది
మన్మథరావు గారికి.
భార్య: ఏవండి షాప్ కి వెళ్లి ఒక పాల ప్యాకెట్ తీసుకురండి,
అక్కడ గుడ్లు గనుక ఉంటే ఆరు తీసుకురండి.
(కొద్ది సేపటి తరవాత 6 పాల ప్యాకెట్లతో భర్త ఇంటికి వచ్చాడు)
భార్య: 6 ప్యాకెట్లు ఎందుకండి..?
భర్త: అక్కడ గుడ్లు ఉన్నాయి అందుకే 6 ప్యాకెట్ లు తీసుకొచ్చా,
గుడ్లు లేకపోతే ఒక్కటే తెచ్చేవాడిని.
తప్పు ఎవరిదంటారు..🤔
Like and Share
+1
2
+1
+1