Menu Close

Wife and Husband Telugu Jokes – అది భార్య అంటే

Wife and Husband Telugu Jokes

ఒక రోజు దంపతులిద్దరూ ఊరంతా తిరిగి తిరిగి రాత్రికి ఇంటికి వచ్చారు.
ఈ సందడిలో ఇంటి తాళం చెవి ఎక్కడో పడిపోయింది.
అప్పుడు భార్య వెళ్లి పక్కింట్లో నుండి టార్చ్ లైట్ ఒకటి తెచ్చి భర్త కి ఇచ్చి,

“ఏవండీ! నేను ఈ రాయి తో తాళం బద్దలు కొడతాను.
ఈ టార్చ్ ఇటు వేస్తుండండీ”
అని తాళం పగుల కొట్టటానికి చాలా ప్రయత్నించింది..
ఆమె వలన కాలేదు. అలసిపోయింది.

” నేను ఇంత కష్టపడుతున్నా కూడా మీరు సాయం కూడా చెయ్యలేరా…”
అంటూ ఆ రాయిని భర్త చేతికిచ్చి, తను టార్చ్ లైట్ పట్టుకుంది.
భర్త ఒక్కవేటు తో తాళం పగులగొట్టి తలుపు తీసి
భార్య వైపు గర్వంగా చూసాడు.

“ఇప్పటికైనా తెలుసుకోండి టార్చ్ ఎలా పట్టుకోవాలో…”
అంటూ లోపలికి వెళ్ళిపోయింది……
అది భార్య అంటే…🤣🤣

Wife and Husband Telugu Jokes

Wife and Husband Telugu Jokes  – నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Like and Share
+1
5
+1
2
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading