ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Wife and Husband Relationship Telugu Quotes భార్య, భర్తల అనుబందం
అందలం ఎక్కించమని ఏ భార్య కోరుకోదు
అందరిలో చులకన చెయ్యొద్దు అని మాత్రమే కోరుకుంటుంది.
ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం
కేవలం బార్యభర్తల బంధం ఒక్కటే ..
స్త్రీ పుట్టింట్లో 20 సంవత్సరాలు
మాత్రమే గడుపుతుంది
అత్తింట్లో పూర్తి జీవితం గడపాలి
అలాంటి ఇల్లు ఆమెకు
గుడి కాకపోయినా
పర్లేదు కానీ జైలు కాకూడదు
ఒక స్త్రీ ఎంత గొప్పగా పెరిగినా
ఆమె అదృష్టం మరియు దురదృష్టం
తెలిసేది ఆమె పెళ్లి తరవాతే
తల్లితండ్రులు ముఖ్యమే కానీ
వారి కోసం భార్యను వదులుకోవద్దు
ఎందుకంటే నీకోసం తను
తల్లితండ్రులను వదిలేసి వచ్చింది
కట్నాలు, కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి
కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి
Wife and Husband Relationship Telugu Quotes – భార్య, భర్తల అనుబందం
International Women’s Day Telugu Quotes, Telugu Wishes