ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Who Are You Lyrics in Telugu – 1 Nenokkadine
నిన్న నిజమై తరుముతుంటే
నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనై అడుగుతున్నా
నిన్ను కూడా అడగనా!
హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…
జర దిల్ సే జారా ఫూఛో సాలా
హూ ఆర్ యూ
॥ఆర్ యూ॥
నువ్వంటే పేరుకాదు ఊరుకాదు
ఫేస్‌కాదు
నువ్వంటే క్యాష్ కాదు మరేంటి?
నువ్వంటే టైమ్‌కాదు డ్రీమ్‌కాదు
గేమ్‌కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి?
హూ ఆర్ యూ… ఊ… (4)
॥ఆర్ యూ॥
నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా
నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా
నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా
నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా
ఆటవా… పాటవా…
వేటవా… వేటగాడివా…
॥ఆర్ యూ॥
నిప్పు పుట్టక ముందే
నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే
శ్వాసలోని తుఫానుందే
నింగి నేల ఉనికి
నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా… నీరువా…
గాలివా… ప్రశ్నవా…
॥ఆర్ యూ॥