ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Waterproof Mobile Phones – 15000 వేల లోపు వాటర్ ఫ్రూఫ్ మొబైల్స్.!
రెడ్‌మి 10 ప్రైమ్ 2022 ఈ రెడ్‌మి ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్‌తో ఉంటుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌గా పని చెస్తోంది. ఫోన్ ప్రారంభ ధర ₹ 11,499గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్‌పై రూ. 10,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పోందవచ్చు.
OPPO K10 Oppo ఫోన్ IP5X ప్రొటెక్ట్‌ను కలిగి ఉంటుంది. తేలికపాటి నీటి స్ప్లాష్‌లు పడిన ఫొన్ నార్మల్‌గానే పని చెస్తోంది. 6GB + 128GB వేరియంట్ గల ఈ ఫోన్ ధర రూ. 14,990గా ఉంది. Flipkartలో ఈ ఫోన్‌పై రూ. 12,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.
Poco M4 Pro 5G ఈ Poco ఫోన్ IP53 రక్షణతో వస్తుంది. ఇది డస్ట్‌ప్రూఫ్‌గా ఉంటుంది. అలాగే తేలికపాటి నీటి స్ప్లాష్‌ల పడిన కూడా సురక్షితంగా ఉంటుంది. అధికారిక సైట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్ అమెజాన్‌లో ₹ 14,215, Flipkartలో ₹ 15,059లో అందుబాటులో ఉంది.
Waterproof Mobile Phones – 15000 వేల లోపు వాటర్ ఫ్రూఫ్ మొబైల్స్.!