Menu Close

Warrior Dialogues in Telugu – Warrior Telugu Dialogues


Warrior Dialogues in Telugu – Warrior Telugu Dialogues

ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటు వెళ్లి కొట్టడం.

పాన్ ఇండియా సినిమా చూసుంటారు, పాన్ ఇండియా రౌడీస్ ని చూసారా.

My dear gang stars వీలైతే మారిపొండి, లేకపోతే పారిపోండి, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్.

ఆట బానే ఉంది ఆడేద్ధం.

ఒక చెట్టు మీద నలబై పావురాలు ఉన్నాయి.అందులో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్నుంటాయి? అన్ని ఎగిరిపోతాయి.

నేను ఈ ఊర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నిద్ర సరిగ్గా పడుతున్నట్టు లేదు కళ్ళు ఎర్రబడ్డాయ్,కళ్ళ కింద నల్లగా ఉంది.స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్త అంత సెట్ అయిపొద్ధి.

ఈ ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు.ఆపరేషన్ స్టార్ట్.

ఇక్కడ వినపడల్సిన ఒకే ఒక్క పేరు అది గురు రా.

వంటి మీద యూనిఫాం లేకపోయినా రౌండ్ థి క్లాక్ డ్యూటీ లో ఉంటాను.

మనిషాన్నోడో ఒకటి బలం తో బతకాలా, లేదా భయం తో బతకాలా.

తుపాకీ నుంచి బుల్లెట్ బయటకి వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు

Warrior Dialogues in Telugu – Warrior Telugu Dialogues

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading