Menu Close

Visirinadha Vidhi Gaalam Lyrics In Telugu – Muthu


Visirinadha Vidhi Gaalam Lyrics In Telugu – Muthu – Telugu Lyrics

విసిరినదా విధి గాలం… మిగిలినదా శోకం
కాలమే కాటు వేసేన… కళ్ళలో గంగ పొంగేనా
నిన్న తోడున్న దైవాలే… నేడు ప్రాణాలు తీసేనా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

వేదన గాధలు మానవులే… న్యాయ దేవత కళ్ళున్న చూడదులే
ఆవు తోక పామంటూ… సాక్షమివ్వగలవు
పొదుగులోంచి గరళాన్ని పిండి చూపగలవా
ఇంటి నించి వెలివేసి వెళ్ళగొట్ట గలవు
మనసులోని నా రూపం చెరిపివెయ్యగలవా
అంతరాత్మ ఓ నాడు… నిను నిలదీసేనా
నేరం ఏమిటని… నా నేరం ఏమిటని ??

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading