Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Vinnaaraa Vinnaaraa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Vinnaaraa Vinnaaraa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)
ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2)      ||విన్నారా||

దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా      ||ఊరు వాడా||

ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా        ||ఊరు వాడా||

Vinnaaraa Vinnaaraa Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha
Mana Koraku Ee Lokamlo Rakshakundu Puttenu
Vachchenu Vachchenu Ee Lokaaniki Vachchenu
Thechchenu Thechchenu Sambaraalu Thechchenu (2)
Ooru Vaadaa Thirigi Ee Vaartha Cheppeeddaam
Yesayya Puttaadani Panduga Cheseddaam (2)       ||Vinnaaraa||

Doothalu Cheppaarantaa Rakshakudu Puttaadani
Gollalu Vachchirantaa Baaluni Choochirantaa (2)
Paraloka Doothala Samoohamutho – Sthothra Geethaalu Paadirantaa
Loka Rakshakudu Messayyenani Aanandamutho Vellirantaa        ||Ooru Vaadaa||

Aa.. Thaarokati Cheppenantaa Raaraaju Puttaadani
Gnaanulu Vachchirantaa Baaluni Choochirantaa (2)
Bangaaru Saambraani Bolamunu Kaanukagaa Ichchi Vachchirantaa
Raajulaku Raajesayyenani Santhoshamugaa Vellirantaa        ||Ooru Vaadaa||

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks