ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vinarandi Naa Priyuni Visheshamu Lyrics In Telugu – Telugu Christian Songs
వినరండి నా ప్రియుని విశేషము
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
వినరండి నా ప్రియుని విశేషము
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూపితిని
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూపితిని
ఆహా..! ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించే మహాదానందమే
వినరండి నా ప్రియుని విశేషము
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో
మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో
జతగ చేరేదను ఆ సన్నిధిలో
కురిసే చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియయేసు నను చూసి దరిచేరువే
జతగ చేరేదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపేదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే
వినరండి నా ప్రియుని విశేషము
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
జగతికి రూపము లేనపుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు
జగతికి రూపము లేనపుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపనే జయద్వనితో కీర్తించెదను
నా ప్రభుయేసు చెంతన చేరేదను
యుగముగ క్షణముగ జీవింతును
వినరండి నా ప్రియుని విశేషము
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచే శుద్దహృదయాల వీరులతో
తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచే శుద్దహృదయాల వీరులతో
ఫలము ప్రతి ఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూపితిని
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూపితిని
ఆహా..! ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించే మహాదానందమే
Vinarandi Naa Priyuni Visheshamu Lyrics In Telugu – Telugu Christian Songs