Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Viluvainadi Nee Aayushkaalam Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Viluvainadi Nee Aayushkaalam Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)            ||విలువైనది||

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2)            ||విలువైనది||

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2)            ||విలువైనది||

Viluvainadi Nee Aayushkaalam Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Viluvainadi Nee Aayushkaalam
Thirigiraanidi Devudu Neekichchina Kaalam (2)
Devunitho Undutaku Bahu Deergha Kaalam
Devunikai Arpinchavaa Ee Swalpa Kaalam (2)             ||Viluvainadi||

Bangaaru Sampadalanu Dongaletthukellinaa
Dorukunemo Okanaadu Nireekshanatho Vedakinaa
Nee Kadupuna Puttina Kumaarudu Thappipoyinaa
Nee Koraku Vasthaademo Vedakuchu Oka Rojuna
Paralokapu Devudu Neekichchina Kaalamu (2)
Kshanamainaa Vachchunaa Poyina Nee Kaalamu (2)             ||Viluvainadi||

Manishi Sagatu Jeevitham Debbadi Samvathsaramulu
Adhika Balamu Unna Yedala Enubadi Samvathsaramulu
Aayaasamu Dukhame Nee Kadavari Kaalamu
Aadarinchuvaaru Leni Kanneeti Kshanamulu
Devuniki Kreesthulaa Arpisthe Ee Kaalamu (2)
Devunitho Kreesthu Vale Undedavu Kalakaalamu (2)             ||Viluvainadi||

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks