ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వెళ్ళిపోకే వెళ్ళిపోకే… చెలియా వెళ్ళిపోకే
ఊపిరినే ఆపి ఇలా చెలియా…
వెల్లువాయే వెల్లువాయే… హృదయం వెల్లువాయే
కంటికింకా కానరావే చెలియా…
ఎక్కడున్నా ఒక్కసారి తిరిగిరా… ఓ పావురమా
గుప్పెడంతా ప్రాణమంతా భారమై… నిను వెతికేనే
దాచుకున్న ఆశలనే తెలిపే క్షణములో… జారిపోకే ఆ పొద్దులా మనసా
తీరమునే చేరుకునే అలలా… హృదయమే నీ దరికై రేపవలు ఎగసే
రెక్కలేని పక్షిలాగా ఒరిగేనే… నిలువున ప్రాణం
మబ్బులోని చందమామా ఆఆ… మరలిరా ఇక నాకోసం
వెళ్ళిపోకే వెళ్ళిపోకే… చెలియా వెళ్ళిపోకే
ఊపిరినే ఆపి ఇలా చెలియా…
వెల్లువాయే వెల్లువాయే… హృదయం వెల్లువాయే
కంటికింకా కానరావే చెలియా…
Like and Share
+1
+1
+1