ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి
ఇది మనుషులు అడే ఆట అనుకుంటారే అంతా
ఆ దేవుడు అడే ఆట అని తెలిసేదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా
అయినా లోకానికి అలుపే రాదుగా
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి
ఎవరికి వారొక తీరు… చివరికి ఏమౌతారు
పైనున్న దేవుడు గారూ… మీ తెలివికి జోహారూ
బంధం అనుకున్నది… బండగా మారునా
దూరం అనుకున్నది చెంతకు చేరునా
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి
Like and Share
+1
1
+1
+1