Menu Close

Vandanambonarthumo Prabhu Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Vandanambonarthumo Prabhu Lyrics In Telugu – Telugu Christian Songs

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో… వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి… తనయ శుద్ధాత్ముడా
వందనంబులందుకో ప్రభో

ఇన్నినాళ్ళు ధరణి… మమ్ము బ్రోచియు
కన్నతండ్రి మించి… ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెనలిడు… నన్న యేసువా
యన్నిరెట్లు స్తోత్రములివిగో

ప్రాత వత్సరంపు… పాపమంతయు
బ్రీతిని మన్నించి… మమ్ము గావుము
నూతనాబ్దమునను… నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా

దేవమాదు… కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు… దినములన్నియు
నీ ఒసంగు వెండి… పసిడి జ్ఞానమంత
నీ సేవకై అంగీకరించుమా

కోత కొరకు… దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి… భీతి బాపుము
ఖ్యాతినొందు… నీతి సూర్యుడా

మా సభలను… పెద్దచేసి పెంచుము
నీ సువార్త జెప్ప… శక్తి నీయుము
మోసపుచ్చు అందకారమంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో… వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి… తనయ శుద్ధాత్ముడా
వందనంబులందుకో ప్రభో ||2||

వందనంబులందుకో ప్రభో… వందనంబులందుకో ప్రభో

Vandanambonarthumo Prabhu Lyrics In Telugu – Telugu Christian Songs

Vandanambonarthumo Prabho Prabho
Vandanambonarthumo Prabho Prabho
Andanambu Thandri… Thanaya Shuddhaathmudaa
Vandanambulandhuko Prabho

Inninaallu Dharani… Mammu Brochiyu
Kanna Thandri Minchi… Epudu Gaachiyu
Ennaleni Dheevenalidu… Nanna Yesuvaa
Yanni Retlu Sthothramulivigo

Praatha Vathsarampu… Paapamanthayu
Bhreethini Manninchi… Needhu Neethi Nosagumaa
Dhaatha Kreesthu Naatha Rakshakaa…

Devamaadhu… Kaalusethu Lellanu
Sevakaali Thanuvu… Dhinamulanniyu
Nee Osangu Vendi… Pasidi Gnaanamantha
Nee Sevakai Angeekarinchumaa…

Kotha Koraku… Dhaasajanamu Sampumu
Ee Thari Maa Lotupaatle Dheerchumu
Paathakambu Lella Maapi… Bheethi Baapumu
Khyaathinondhu… Neethi Sooryudaa

Maa Sabhalanu Peddachesi Penchumu
Nee Suvaartha Jeppa Shakthi Neeyumu
Mosapuchhu Andhakaaramantha Dhroyumu
Yesu Krupan Gummarinchumu….

Vandanambonarthumo Prabho Prabho
Vandanambonarthumo Prabho Prabho
Andanambu Thandri… Thanaya Shuddhaathmudaa
Vandanambulandhuko Prabho ||2||

Vandanambulandhuko Prabho… Vandanambulandhuko Prabho

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading