ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. ప్రేమంటే ఒక లైలా మజ్నలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిలా ఉండాలి.
2. నువ్వు కూతురితో పాటు కొడుకుని కూడా కన్నావు కదా . నీ పరువు ఎక్కడ తిరిగిన, సాయంత్రానికల్లా ఆడు ఇంటికెట్టుకోచ్చేస్తాడు .
3. అబద్దాలు ఆడితేనే ఆడపిల్లలు పుడతారంటే, మరి ఇంత అందగత్తె పుట్టిందంటే. మినిమం వాళ్ళ బాబు మర్డర్ అయిన చేసి ఉండాలి.
4. పరువు వేరు, ప్రాణం వేరు కాదు. రెండు ఒక్కటే.
5. ప్రేమంటే పట్టుకోవడం, వదిలేయడం కాదు.
6. ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండి పోయేలా బతికెద్దం వాసు.
7. ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధిలోను కనపడాలి కాని. పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని ఇళ్లలో కనపడితే దాని విలువ తగ్గిపోదు?. అందుకే చరిత్రలోనే వుంటది. దానికి భవిష్యత్తు వుండదు.
8. దేవుడే వరాలిస్తాడు అని నాకు అర్ధమైంది. ఎవరికీ పుట్టామో ఎందుకో తెలుసుతుంది. కాని ఎవరికోసం పుట్టానో నా చిన్నప్పుడే తెలిసిపోయింది.
9. మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని, ప్రేమనే పక్కన పెట్టేస.
10. వీడు ముసలోడు అవ్వకూడదే.
11. మగతనం అంటే రెండు కాళ్ళ మధ్య ఉండేది కాదు. మగాడి నర నరాల్లోనూ వుంటది అని.