ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చెప్పుకోలేనే భాధ నీతోనే… దాచుకోలేనే గుండెల్లో నేనే…
చెప్పుకోలేనే భాధ నీతోనే… దాచుకోలేనే గుండెల్లో నేనే…
నిన్నే నమ్మి చేశానే నేరం… కళ్ళే తెరిచి వెళ్తున్న దూరం…
ఊపిరి ఆగేలా… ప్రాణం పోయేలా… ఉందే నువ్వు చేసిన మోసమే…
గుప్పెట్లో దాచే… నిప్పల్లె ఉందే…
నీతో గడిపిన ఆ కాలమే…
కన్నీరంటూ రాకున్నదే.. బాధే తీరే దారుండదే…
మగువకి మరుపంటే… ఎంతో తేలికని…
నిన్నే చూశాకే తెలిసెను నేడే…
కాలం చేసే గాయం… మానె దారి లేనే లేదా
నా గుండెల్లో ముల్లె గుచ్చి… చంపేశావే నన్నిలా…
చెప్పుకోలేనే భాధ నీతోనే…
దాచుకోలేనే గుండెల్లో నేనే…
Like and Share
+1
+1
3
+1