Menu Close

Top 5 Money Management Rules in Telugu – డబ్బు విషియంలో తప్పకుండా పాటించాల్సిన టాప్ 5 రూల్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Top 5 Money Management Rules in Telugu – డబ్బు విషియంలో తప్పకుండా పాటించాల్సిన టాప్ 5 రూల్స్

ఎప్పుడూ ఆదాయం కంటే తక్కువగా ఖర్చు చేయండి:
మీకు వచ్చే డబ్బు ఎంతైనా, దానికంటే తక్కువగా ఖర్చు చేస్తే, పొదుపు ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా చేస్తుంది.

money cash

అత్యవసర నిధి కట్టుబెట్టుకోండి: (ఎమర్జెన్సీ ఫండ్ ):
అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడేలా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే నిధి దాచుకోండి. ఇది అనుకోని పరిస్థితుల్లో మీకు రక్షణగా నిలుస్తుంది.

అప్పులను తొందరగా తీర్చేయండి:
వడ్డీ ఎక్కువగా ఉండే రుణాలను మొదటగా తీర్చండి. రుణభారంతో జీవితం కష్టంగా మారుతుంది. క్రమంగా అన్ని అప్పులను తీర్చేయండి. అసలు అప్పులు తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది.

పొదుపును పెట్టుబడిగా మార్చండి:
బంగారంభూములు, షేర్లు, లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి సంపాదనలో భాగం చేసుకోండి. డబ్బు పెరిగే మార్గాల్లో పెట్టుబడి చేస్తే భవిష్యత్‌లో ఆదాయం అందుతుంది.

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చెయ్యండి:
పిల్లల చదువు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్ వంటి ముఖ్యమైన లక్ష్యాలకు ముందుగానే ప్లాన్ వేసి, దానికి తగిన నిధిని దాచండి.

Top 5 Money Management Rules in Telugu – డబ్బు విషియంలో తప్పకుండా పాటించాల్సిన టాప్ 5 రూల్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading