ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Tirumala Tirupati Venkatesa Song Lyrics In Telugu – Bagunnara
తిరుమల తిరుపతి వెంకటేశా
వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస
జిమ్ జిమ్… జిమ్ జిమ్
తిరుమల తిరుపతి వెంకటేశా
ఈ టైపేంటో చెప్పవయ్యా తిరుమలేశా, జిమ్ జిమ్
మాట్లాడుకోరు, మ్మ్… లుక్కేసుకోరు
ఈ సీక్రెట్టు విప్పేదెలా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
ఈ లోగుట్టు బయటపెట్టు శ్రీనివాస, జిమ్ జిమ్
లవ్ అందమంటే… ఓఓ ఓ హో, కాదంటారాయె, ఓఓ ఓ హో
ఈ మిస్టరీని లాగేదెలా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస
జిమ్ జిమ్… జిమ్ జిమ్
క్లింటను ఇన్స్కీదొక ప్రేమ… మన ఎన్టీఆర్ ది మరో ప్రేమ
అజారుభాయి ది ఒక టైపు… మన టెండూల్కర్ధి మరో టైపు
మీరాబాయి ది ఒక దారి… ఆ డయానాది వేరొక దారి
అరె ఇది ఏం ప్యారో… ఓఓ ఓ, చెప్పారా యారో, ఓఓ ఓ
అరె ఇది ఏం ప్యారో… చెప్పారా యారో
ఈ ప్యార్ కహాని… సొల్లుడ తంబీ
ఈ ప్రేమకు పేరేంటయ్యా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
వీళ్ళ సంగతేంటో చెప్పవయ్యా శ్రీనివాస
జిమ్ జిమ్… జిమ్ జిమ్
హొయ్య హొయ్య హొయ్యారే
హొయ్య హొయ్య హొయ్యారే
మనసంటూ ఇచ్చేశాక… వేశావయ్య ఓ మెలిక
ప్రేమకు బాటే చూపించి… ఆ రూటుకు నువ్వే బ్రేకేసి
ఇరకాటంలో పెడతావు… ఆ పైన తమాషా చూస్తావు
అబ్బ, ఈ నస ఏంటో… ఓఓ ఓ, చూడవయ్య బాబు, ఓ ఓఓ
ఈ నస ఏంటో… చూడవయ్యా బాబు
డౌటులన్ని తీర్చే మార్గమేంటో చెప్పి
ఈ గండాన్ని దాటించరా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
ఈ గోడు కాస్త ఆలకించు శ్రీనివాస, జిమ్ జిమ్
మనసేమో నేడు.. ఓఓ ఓ, మూగబోయే చూడు, ఓఓ ఓ
ఈ కథ నీకు తెలిసిందేగా, గోవిందా..!
జిమ్ జిమ్… జిమ్ జిమ్
ఏయ్, ఏ పో బే
జిమ్ జిమ్… జిమ్ జిమ్