Menu Close

Thumkeshwari Song Lyrics in Telugu – Bhediya – 2022

Thumkeshwari Song Lyrics in Telugu – Bhediya – 2022

ఏ హ, వలచిన చెలియ కదా
చేర వచ్చే తోడువయ్యేవా
కలసిన మనసు కదా
కోరి వచ్చే నీడవయ్యేవా

వలచిన చెలియ కదా
చేర వచ్చే తోడువయ్యేవా
కలసిన మనసు కదా
కోరి వచ్చే నీడవయ్యేవా

ఏరి కోరి నడుమ నడుము తడిమి
జంటనై కలసి మెలసి అలసి
మింటిపైన ఎగసి కదలి వెడలి
అట్ట చేరేవు స్వర్గాల వాకిళ్ళ కౌగిళ్ళలో

ఓహో, తుమ్కేశ్వరి… ఏ హ, ఏ హ ఏ హ
ఓహో, చూపు కూడా జారుతుపోయే
మేనుగా నీది, హోయ హోయ హోయ
జారుతుపోయే మేనుగా నీది
ఓ ఓ, తుమ్కేశ్వరి

ఆడ జోగివే నాడ నాడదిమ, ఆడ జోగివే
ఆడ జోగివే నాడ నాడదిమ, ఆడ జోగివే
అబ్బాను ఎద తోపులే
నను కొలతలు కొలిచి చంపకు
బుజ్జని జడ చూపులే నను
వలు వలు వలువక చూసెలే

హ, అబ్బాను ఎద తోపులే
నను కొలతలు కొలిచి చంపకు
బుజ్జని జడ చూపులే నను
వలు వలు వలువక చూసెలే.. ..

Thumkeshwari Song Credits:
Movie: Bhediya
Director: Amar Kaushik
Producer: Dinesh Vijan
Singer: Karthik, Anusha Mani
Music: Sachin-Jigar
Lyrics: Amitabh Bhattacharya & Yanamandra Ramakrishna
Star Cast: Varun Dhawan, Kriti Sanon
Music Label: Zee Music South

Thumkeshwari Song Lyrics in Telugu – Bhediya – 2022

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading