Menu Close

సక్సెస్ ప్రిన్సిపల్స్ – The Success Principles Book in Telugu


సక్సెస్ ప్రిన్సిపల్స్ – The Success Principles Book in Telugu

పుస్తకం పేరు: The Success Principles
రచయిత: జాక్ కాన్ఫీల్డ్ (Jack Canfield)
ప్రచురణ సంవత్సరం: 2005

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

సక్సెస్ అనేది మన ఆలోచనలు, మనకున్న అలవాట్లు, పరిసరాలు, మన ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది. The Success Principles పుస్తకం లోని principles ను అనుసరిస్తే మన జీవితంలో నిజమైన మార్పు తీసుకురావచ్చు.

The Success Principles Book in Telugu

20 Important Points from “The Success Principles Book in Telugu”

  • మన జీవితంపై పూర్తి బాధ్యత మనదే అని తెలుసుకోవాలి – ఇది Success కి మొదటి మెట్టు.
  • మనకి ఏం కావాలో స్పష్టంగా చెప్పుకోగలగాలి.
  • పెద్ద లక్ష్యాల్ని సెట్ చేయాలి – Big Goals create Big Motivation.
  • మన రోజును ఎలా ప్రారంభిస్తామో, దాని ప్రభావం మన జీవితంపై ఎక్కువ ఉంటుంది – Positive morning routine అవసరం.
  • ఒక clearly written Vision ఉన్నవాళ్లు ముందుకి బాగా వెళ్లగలరు.
  • Affirmations అంటే పాజిటివ్‌గా మనకు మనమే చెప్పుకునే మాటలు – ఇవి మైండ్‌ను ప్రోగ్రాం చేస్తాయి.
  • మనపై మనకున్న నమ్మకం పెరగాలంటే, మనం సాదించిన చిన్న చిన్న విజయాలను గుర్తు చేసుకోవాలి.
  • మనకు కాలక్షేపం చేసే అలవాట్లను మానేసి Productive పనులవైపు మారాలి.
  • Visualization ద్వారా మన లక్ష్యాన్ని మనస్సులో స్పష్టంగా చూడగలగాలి.
  • తప్పులు చేస్తే మద్యలోనే మానుకోవద్దు – అవి మనకు మెరుగవ్వడానికి సహాయపడతాయి.
  • సరైన వ్యక్తులతో కలిసి పని చెయ్యాలి – నెగటివ్ గా ఆలోచించే వారిని దూరం పెట్టాలి.
  • Feedback ని స్వీకరించడం వల్లనే మన అభివృద్ధి జరుగుతుంది.
  • ప్రతి రోజూ ఒక చిన్న అడుగు మన లక్ష్యానికి దగ్గర చేస్తుంది.
  • మన జీవితం మీద స్పష్టత రావాలంటే ప్రతి రోజు డైరీ రాయడం మనకి ఉపయోగపడుతుంది.
  • మనం ఎవరితోనైతే ఎక్కువ టైమ్ గడిపుతామో, మన జీవితంపై వారి ప్రభావం కచ్చితంగా పడుతుంది – ఇది Environment Influence.
  • Successful వ్యక్తులు excuses చెప్పరు, solutions వెతుకుతారు.
  • టైం మేనేజ్‌మెంట్ అనేది మన జీవితం పైనున్న నియంత్రణను పెంచుతుంది.
  • Persistence అనేది సక్సెస్‌కు అతి ముఖ్యమైన గుణం.
  • మనం చేస్తున్నది ఎంత చిన్న పనైనా దాన్ని శ్రద్దతో, ఇష్టంగా చేయాలి – అది మన Attitude ను చూపుతుంది.
  • దాతృత్వం (Giving) కూడా విజయానికి ఒక భాగం – మనం పంచుకుంటే మనకే మరింత ఎక్కువగా వస్తుంది.

ఈ పుస్తకాన్ని పూర్తిగా
ఇక్కడ చదవండి (ఇంగ్షీషు లో)👇
https://amzn.to/4kjINyc

మనం ఒక యోగిలా బ్రతకాలి – Think Like A Monk Book in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading