Menu Close

ది ఆల్కెమిస్ట్ – ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది – The Alchemist – Book Recommendation


ది ఆల్కెమిస్ట్ – ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది – The Alchemist – Book Recommendation

ది ఆల్కెమిస్ట్(The Alchemist) – మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే, అది సాదించడానికి ప్రపంచం మొత్తం మనకు సహాయం చేస్తుంది.

ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి:
మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే, ప్రపంచం మొత్తం మనకు సహాయం చేస్తుందనే సందేశాన్ని అందిస్తుంది ఈ పుస్తకం.
మనం ముందుకు సాగేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చే పుస్తకం ఇది.
ప్రతీ అనుభవం ఒక పాఠం. జీవితం ఒక పాఠశాల, మనం అన్నింటి నుంచీ నేర్చుకోవాలి.
మన లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం: మన జీవితం గమ్యం తెలుసుకోవడానికి మార్గదర్శనం.

ది ఆల్కెమిస్ట్ - ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది - The Alchemist - Book Recommendation

ది ఆల్కెమిస్ట్ పుస్తకంలోని కొన్ని ముఖ్య విషయాలు:
లక్ష్యం: ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. దానిని తెలుసుకుని ముందుకు వెళ్లాలి.
సిగ్నల్స్: జీవితంలో అప్పుడప్పుడు మనకి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
కలలు: మన కలలను నమ్మి వాటి కోసం కృషి చేయాలి.
జీవితం ఒక ప్రయాణం: మనం ఎదుర్కొనే అనుభవాలే మన అసలైన సంపద.
ఓటమి విజయానికి మార్గం: ఓటములను ఎదుర్కొని ముందుకు వెళితేనే నిజమైన విజయం సాధించగలం.

పౌలో కోయెల్యో రాసిన ది ఆల్కెమిస్ట్ ఒక మోటివేషనల్ పుస్తకం. ఈ కథ సాంటియాగో అనే గొర్రెల కాపరి గురించి. అతను ఒక కలను నమ్మి, దాని వెనక పరుగెత్తుతాడు. ఖజానా వెతుక్కుంటూ ప్రయాణం చేస్తాడు. అనేక అనుభవాలు పొందుతాడు. చివరికి అసలు ఖజానా మన లోపలే ఉంటుందని గ్రహిస్తాడు.

ఈ పుస్తకం 80 భాషల్లోకి అనువదించబడింది.
15 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి.
ఈ గణాంకాలు ఈ పుస్తకాన్ని ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఒకటిగా నిలిపాయి.​

​”ది ఆల్కెమిస్ట్” తెలుగులో చదవండి 👇
https://amzn.to/41SiHfg

తెలివైన కథలు – తప్పకుండా చదవండి

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading