Menu Close

Tharagathi Gadhi Song Telugu Lyrics-Color Photo


తొలి పలుకులతోనే కరిగిన మనసు
చిరుచినుకులలాగే జారే
గుసగుసలను వింటూ అలలుగా వయసు
పదపదమని తీరం చేరే…
ఏ పనిపాట లేని ఈ చల్లగాలి
ఓ సగం చోటే కోరీ మీ… కథే విందా
ఊరు పేరులేని ఊహాలోకానా
తారా తీరం ధాటి సాగిందా ప్రేమా
తరగతి గది ధాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేని తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరం పోయే… నీదే…

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

రానే గీత దాటే విదే మారె తానే తోటమాలి దరే చేరే
వెలుగు నీడల్లే కలిసే సాయంత్రం
రంగే లేకుండా సాగే చదరంగం
సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ
రాసారో లేదో ఆ దేవుడు గారు
తరగతి గది ధాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేని తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరం పోయే

Movie: Color Photo
Song: Tharagathi gadhi dhaati
Lyrics: Kittu Vissapragada
Music: Bhairava
SInger: Kala Bhairava
Music Label: Aditya Music.

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading