Menu Close

Thalavanchaku Nesthamaa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Thalavanchaku Nesthamaa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

తలవంచకు నేస్తమా (2)
తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ.. మాదిరి
నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ
నీవు మండాలి ఓ.. జ్వాలగా
నీవు చేరాలి ఓ.. గమ్యము        ||తలవంచకు||

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే
క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2)       ||నీవు||

పెకిలించు కొండలను – విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో
యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2)       ||నీవు||

Thalavanchaku Nesthamaa Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Thalavanchaku Nesthamaa (2)
Thalavanchaku Eppudu
Thalavanchaku Ennadu
Swaardhaputanchuna Oogisalaade Lokamlo
Kudi Edamalaku Bedham Theliyani Lokamlo
Kannulu Netthiki Vachchina Ee Lokamlo
Premaku Ardham Grahinchaleni Lokamlo
Neevu Kaavaali O.. Maadiri
Neevu Ivvaali O.. Prerana
Neevu Mandaali O.. Jwaalagaa
Neevu Cheraali O.. Gamyamu        ||Thalavanchaku||

Cheekatini Venukaku Throsi – Saagipo Munduke
Kreesthu Baatalo Payanisthe – Eduremunnadi
Repati Bhayam Nindala Bhaaram – Ikapai Levule
Kreesthuni Cheru Lokaanni Veedu – Vijayam Needele (2)         ||Neevu||

Pekilinchu Kondalanu – Vishwaasa Baatalo
Gelavaali Yuddha Rangamlo – Daivika Balamtho
Yesuni Krupa Neethone Undi – Saadhinchu Pragathini
Manchini Penchu Premanu Panchu – Nilichipo Jagathilo (2)         ||Neevu||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading