Menu Close

అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి – Telugu Short Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి – Telugu Short Stories

ఒక పెద్ద వ్యాపారవేత్త, భార్యకు 100 కోట్ల ఆస్తిని ఒదిలి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆమె, భర్త కింద పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంది. ” ఇంతకాలం నేను నా బాస్ కింద పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నా బాసే నాకోసం పనిచేసి ఇంత సంపద కూడబెట్టాడు.” అని అనుకున్నాడు.

ఈ చిన్న కథలో నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం | ఆరోగ్యంగా, సంతృప్తిగా వించాం అన్నది ముఖ్యం.

  • బలమైన, ఆరోగ్యమైన జీవితం కోసం శ్రమించండి.
  • ఎంత ఖరీదైన సెల్ ఫోన్ లోనైనా, 75% యాప్స్ వృధా.
  • ఖరీదైన కారులో కూడా, 75% వేగం ఉపయోగం లేనిది.
  • ఖరీదైన, విలాసవంతమైన భవనంలో కూడా 75% వృధాగా, ఖాళీగా ఉంటుంది.
  • ప్రతి వ్యక్తిలో 75% Talent నిరుపయోగంగా ఉంటుంది.
    మిగిలిన 25% ప్రతిభను సమర్థవంతంగా వాడడం ముఖ్యం.

  • మీ బట్టల్లో 75% బట్టలు చాలా తక్కువగా ఉపయోగిస్తారు.
  • సంపాదనలో 75% తరవాతి తరాల బాగుకోసం వార్తాం.
  • దాహం వేయక పోయినా, తరచూ మంచినీళ్ళు త్రాగండి.
  • అహం ప్రదర్శించ వలసి వచ్చినా, అదుపులో పెట్టుకోండి.
  • మీరే కరెక్ట్ అని తెలిసినా తగ్గి ఉండడంలో తప్పులేదు.
  • మీరెంత శక్తివంతులైనా వినయంగా ఉండడంలో తప్పులేదు.
  • ఉన్న దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి..
    అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading