ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Quotes on Education
ఒక దేశాన్ని నాశనం చెయ్యాలంటే
మిస్సైల్స్ కానీ ఆటమ్ బాంబులు కాని అవసరం లేదు.
నాసిరకం విద్య, విద్యార్థుల్ని,
పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాన్ని ప్రోత్సహిస్తే
భవిషత్తులో ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది.
- అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు
- అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి
- అలా చదివిన ఆర్ధికవేత్తల చేతిలో ద్రవ్యం నష్టపోతాంది
- అలా చదివిన సంఘ సంస్కర్తల చేతిలో మానవత్వం మంటగలుస్తుంది
- అలా చదివిన న్యాయమూర్తుల చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది.
ఏ దేశంలో విద్య నాశనం చెయ్యబడుతుందో
ఆ దేశం పతనావస్థకు చేరుకుంటుంది.
విద్య విజ్ఞానం కోసం గాని, వ్యాపారం కోసంకాదు.
Telugu Quotes on Education
Like and Share
+1
+1
+1