జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది – Telugu Quotes about Life
తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను.
నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను.
ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని.
ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని.
బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను.
కావాల్సిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే.
