ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పసిఫిక్లో దూకేయ్మంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీ కోసం
పసిఫిక్లో దూకేయ్మంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీ కోసం
తలకోన జంగల్లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ..! రోమియోకన్నా నేనే పిచ్చివాణ్ణమ్మ
నువ్వు కాదుపోమన్నా లవ్ బిచ్చగాణ్ణమ్మ
పసిఫిక్లో దూకేయ్మంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీ కోసం
పిల్లాడికి విసుగొస్తే… క్యార్ క్యార్ మంటాడు
కుర్రాడికి మనసైతే… ప్యార్ ప్యార్ మంటాడు
టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
భగవద్గీత బైబిల్ రాత… చెప్పిందంతా ప్రేమే కాదా
తోడు వస్తున్నా ప్రేమే తోడుకుంటున్నా
పసిఫిక్లో దూకేయ్మన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్టు ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం
నీ ఒంపుల కెంపుల్లో… ప్రేమపూజ చేస్తున్నా
నీ గుండెల గదుల్లో… ప్రేమపూవునవుతున్నా
కరెన్సీ నోటు కన్నా కాస్టు కాదా ప్రేమమాట
కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
నాలో బాధ అర్థం కాదా… వద్దకురావే ముద్దుల రాధా
సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా
పసిఫిక్లో దూకేయ్మంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీ కోసం
తలకోన జంగల్లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ..! రోమియోకన్నా నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చగాణ్ణమ్మ
పసిఫిక్లో దూకేయ్మంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీ కోసం
Pacific Lo Dukemante Dukesta Song Credits
Movie | Kalisundham Raa (14 January 2000) |
Director | Udayasankar |
Producer | D. Suresh Babu |
Singers | Udit Narayan, Anuradha Sriram |
Music | S A Raj Kumar |
Lyrics | Chandra Bose |
Star Cast | Venkatesh, Simran |
Music Label | Aditya Music |