ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
హ్మ్ సింపులుగుండె లైఫు
హ్మ్ టెంపుల్ రన్ లా మారే
హ్మ్ ఈ రంగు రంగు లోకం
హ్మ్ చీకట్లోకి జారే
హ్మ్ లవ్లిగుండె కలలే
హ్మ్ లైఫ్ లేనిది ఆయే
హ్మ్ స్మైలీ లాంటి ఫేసె
హ్మ్ స్మైలే లేనిది ఆయే
నీళ్లులేని బావిలోనా కప్పలాగా తేలిపోయే
జాలరేదో గాలమేస్తే చేప లాగా దొరికిపోయే
తీసుకున్న గొయ్యిలోనా కాలు కాస్త జారిపోయే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్ స్కాండే అబ్ స్కాండే సంతోషం అబ్ స్కాండే
అబ్ స్కాండే అబ్ స్కాండే సంతోషం అబ్ స్కాండే
హ్మ్ సింపులుగుండె లైఫు
హ్మ్ టెంపుల్ రన్ లా మారే
హ్మ్ ఈ రంగు రంగు లోకం
హ్మ్ చీకట్లోకి జారే
సలసల కాగు నీట్లో వెళ్లే పెట్టినానురో
కరం అంటుకున్న చేత్తో కళ్ళే నలిపినానురో
హ్మ్ ఎవరు లేని చోట
హ్మ్ గావు కేక అయింది లైఫె
హ్మ్ ఫ్రెండులా ఉండే ఫేటే
హ్మ్ ఫుట్బాల్ ఆడే నాతోటె
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్ స్కాండే అబ్ స్కాండే సంతోషం అబ్ స్కాండే
అబ్ స్కాండే అబ్ స్కాండే సంతోషం అబ్ స్కాండే
స్లేటే పక్కనుంటదే కానీ చాక్ పీసు చిక్కనంటదే ఏ...
ప్లేట్లో ఫుడ్ ఉంటాడే కానీ నోటికి తాళం ఉంటదే
హ్మ్ లైటు స్విచ్ ఎయ్యగానే బల్బు మాడిపోయినట్టు
లైఫు స్టార్టు అవ్వగానే నా ఫ్యూచర్ పంచర్ అయ్యెనే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్ స్కాండే అబ్ స్కాండే సంతోషం అబ్ స్కాండే
అబ్ స్కాండే అబ్ స్కాండే సంతోషం అబ్ స్కాండే హ్మ్
Song details:
Movie: Rang De
Song: Bus Stande Bus Stande
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Singer: Sagar
Music Label: Aditya Music.