Menu Close

Telugu Life Quotes Top 20 – లైఫ్ కోట్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Life Quotes Top 20 – లైఫ్ కోట్స్

అతిగా నమ్మొద్దు.

అతిగా ప్రేమించొద్దు.

అతిగా ఆశలు పెంచుకోవద్దు.

అతి ఎప్పుడూ చేటే చేస్తుంది.

జీవితంలో విజయం సాధించాలంటే..

మనం అలవాటు చేసుకోవాల్సిన రెండు విషయాలు- కాన్ఫిడెన్స్, ఇగ్నోరెన్స్.

జీవితం చాలా సరళమైనది.

మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాం.

జీవితం సైకిల్ తొక్కడమంత సులభంగా ఉంటుంది.

పడిపోకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు..

ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు.

జీవితం రోలర్ కోస్టర్లో రైడింగ్ లాంటిది.

చాలా క్రేజీగా ఉంటుంది.

ఎందుకంటే.. మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు.

జీవితం చాలా చిన్నది.

కాలం చాలా వేగమైనది.

రీప్లే చేసుకోవడానికి,

రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు.

కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి.

ఇతరుల జీవితాలను వెలిగించడానికి

మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు.

Telugu Quotes for WhatsApp Status
Telugu Quotes for Instagram Status
Telugu Quotes for Facebook Status

అందరినీ ప్రేమించాలి.

కొందరినే నమ్మాలి.

ఎవరినీ బాధపెట్టకూడదు.

మీ చూపు నక్షత్రాల వైపున్నా..

కాళ్లు మాత్రం నేల మీదే ఉండాలి.

జీవితం ఓ అద్భుతమైన సాహసయాత్ర.

జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు.

బతికుండగా దాన్నుంచి తప్పించుకోలేవు.

జీవితం ఓ సమస్య కాదు.

అదో అనుభవం.

భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే జీవితం.

జీవితం చక్కెర కంటే తీయగా ఉంటుంది.

ఆ వెంటనే నిమ్మరసంలా పుల్లగా,

కాకరకాయలా చేదుగా మారిపోతుంది.

జీవితం కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్ లాంటిది.

గెలుస్తామా? లేదా? అనేది జడ్జి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

వస్తుందో రాదో తెలియని దాని కోసం

ఆశగా ఎదురుచూడటమంత వెర్రితనం మరొకటి లేదు.

నేనో విషయం తెలుసుకున్నా.

జీవితాన్ని మనం ప్రేమిస్తే..

అది మనల్నితిరిగి ప్రేమిస్తుంది.

జీవితం ఓ ప్రయోగశాల.

మనమెన్ని ప్రయోగాలు చేస్తే

మన జీవితం అంత మెరుగవుతుంది.

Life Quotes in Telugu
Telugu Life Quotes
Telugu Quotes Life
Telugu Life Quotations
Telugu Life Quotes Text

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading