Menu Close

Telugu Jokes Text – తెలుగు జోక్స్

Telugu Jokes Text – తెలుగు జోక్స్

రాజా రాం: నిన్న ఆఫీసుకు రాలేదేంటోయ్..రఘూ?
రఘు: మొన్న మా ఆవిడ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ కు లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోయా,
అందుకని నిన్న సెలవు పెట్టించి మరీ.. క్లాసు పీకింది.

ఒక పార్టీలో- రత్నేష్ రాజేష్ తో,
“మీ తీరని కోరిక ఏవన్నా ఉందా?”
“ఆఁ..మా ఆవిడతో సెల్ఫీ”

“నీ పేరు మీద యూ ట్యూబ్ ఛానల్ పెట్టి,
‘మొగుణ్ని ఎలా ఉపయోగించుకోవాలి’ అన్న సిరీస్ అప్ లోడ్ చేయడం బాలేదు జిన్నీ,
లైక్ లు పెరుగుతున్నకొద్దీ, నా పరువంతా పోతోంది”

నిన్న తాగి బాస్ ను బండ బూతులు తిడుతూ డాన్స్ చేస్తే,
మావాళ్ళలో ఎవడో ఒకడు దాన్ని యూ ట్యూబ్లో పెట్టాడు.
అది వైరల్ అయింది. నా బతుకు బస్టాండ్ అయింది.

Telugu Jokes Text – తెలుగు జోక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks