Telugu Inspirational Quotes Top 20 – లైఫ్ కోట్స్
ప్రతి క్షణాన్ని ఆనందంగా గడిపేవారే..
నిజమైన ధనవంతులు.
ఎవరూ మీ లక్ష్యాన్ని నిర్దేశించరు.
మీకోసం ఎవరూ వాటిని సాధించరు.
ఇది మన జీవితం. ఏం చేసినా మనమే చేయాలి.

పనిని మధ్యలో వదిలేసేవారు ఎప్పుడూ గెలవరు.
గెలిచేవారు మధ్యలోనే ఆగిపోరు.
లక్ష్యం లేని జీవితం వ్యర్థం.
విజయం సాధించాలని కలలు కంటే సరికాదు.
వాటిని సాధించే ప్రయత్నం కూడా చెయ్యాలి.
Telugu Quotes for WhatsApp Status
Telugu Quotes for Instagram Status
Telugu Quotes for Facebook Status
లక్ష్యం విజయానికి దారి చూపిస్తే..
పట్టుదల విజయాన్ని చేరుకునే వాహనంలా మారిపోతుంది.
చేస్తున్న పనిలో అపజయం ఎదురైందంటే..
దాని అర్థం మీరు విజయానికి చేరువ అవుతున్నట్టే.
దేన్నైనా సాధించేంతవరకు
దాన్ని పూర్తి చేయగలమనే విషయం మనకి కూడా తెలీదు.
మన జీవితం ఓ పుస్తకం అయితే..
గడిచిపోతున్న ఒక్కో ఏడాది ఒక్కో అధ్యాయం అవుతుంది.
నువ్వెంత గొప్పవాడివో నీ ఆస్తులు చెప్పవు.
నీ వ్యక్తిత్వం చెబుతుంది.
ఈ ప్రపంచాన్ని మార్చేయడానికి స్ఫూర్తినిచ్చే
ఒక్క మాట చాలు.
ఆశావాదంతో ఉండేవారు..
ప్రతి అవరోధంలోనూ అవకాశాన్ని చూస్తాడు.
నిరాశావాదంలో కూరుకుపోయినవాడు..
ప్రతి అవకాశంలోనూ అడ్డంకులనే చూస్తాడు.
విన్స్టన్ చర్చిల్
Motivational Quotes in Telugu
Telugu Quotations on Inspiration
Positive Life Quotes in Telugu
Success Motivational Quotes in Telugu
గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది.
అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు.
భద్రత అనేది ఓ అపోహ మాత్రమే.
ఎందుకంటే జీవితం ఓ అడ్వెంచర్ గేమ్ లాంటిది.
హెలెన్ కెల్లెర్
తమపై తమకు నమ్మకం ఉన్నవారు
ఇతరుల నమ్మకాన్ని సైతం చూరగొంటారు.
ఇంటిలిజెన్స్‌కి ఫన్ తోడైతే క్రియేటివిటీ అవుతుంది.
సరైనదేదో తెలిసినా దాన్ని చేయలేకపోతున్నామంటే..
ధైర్యం లేదని అర్థం.
శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో..
మెదడుకి పుస్తక పఠనం కూడా అంతే అవసరం.
Telugu Inspirational Quotes
Short Inspirational Quotes in Telugu
Motivational Quotes About Life in Telugu