ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Teli Manchu Karingindi Lyrics in Telugu – Swathi Kiranam
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
శరణా గతి నీవు భారతి
నీ పదము లొత్తిన పదము ఈ పదము నిత్యకైవల్య పదము
నీ కొలువు కోరిక తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నినుకొని యాదుకృతుల పెన్నిదితప్ప్ప
చేరిన యిక చేరువున్న దేమి నీ శ్రీ చరణ దివ్యసన్నిధి తప్ప
శృతి||
శ్రీ నాధ కవి నాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీ నాధ కవి నాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం||శృతి||
Teli Manchu Karingindi Lyrics in English – Swathi Kiranam
shruthi neevu gati neevu ee naa kruti neevu bhaarathi
shruti neevu gati neevu ee naakruti neevu bhaarathi
ee naa kruti neevu bhaarati
ee naa kruti neevu bhaarati
shruti neevu gati neevu ee naa kruti neevu bhaarati
druti neevu dyuti neevu sharanaa gati neevu bhaarati
druti neevu dyuti neevu sharanaa gati neevu bhaarati
sharanaa gati neevu bhaarati
nee padamulottina pathamu ee pathamu nityakaivalya pathamu
nee koluvu korina tanuvu ee tanuvu nigamaardha niduluna nelavu
korinaa migilina korikemi ninu koniyaadu kruthula pennidhi tapppa
cherinaa ika cheru vunnatedi nee shricharana divya sannidhi tappa
shri naadha kavi naadha shrungaara kavita tarangaalu nee spurtule
ala annamaacharya kalavaani alarinchu keertanalu nee keertule
sri naadha kavi naadha srungaara kavita tarangaalu nee spoortule….
ala annamaacharya kalavaani alarinchu keertanalu nee keerhtule
tyagayya galaseema raavillina anantha raagaalu ne murthule
nee karuna nelakonna prati rachanam jananee bhavataaraka manthraaksharam