ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Teacher and Student Telugu Jokes – Rajinikanth Style
రజనీకాంత్ స్టైల్ లో సినిమా డైలాగులు
బాషా : ఒక సబ్జెక్ట్ చదివితే.. అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టే.
నరసింహ : అతిగా చదవని ఆడది.. అతిగా కాపీ కొట్టే మగాడు.. సుఖపడినట్లు చరిత్రలో లేదు.
బాబా : చదివింది గోరంతా.. చదవాల్సింది కొండంతా..
శివాజీ : నాన్నా పందులే ఈకాలంలో చదువుతాయి.. సింహం పరీక్షలరోజు చదువుతుంది.
అరుణాచలం : ఆ లెక్చరర్ బోధిస్తాడు.. ఈ అరుణాచలం విని వదిలేస్తాడు.
ముత్తు : నువ్వు చదవనిది ఎగ్జామ్ లో రాకున్నప్పుడు.. చదివింది ఎంతకీ గుర్తురాదు
Teacher and Student Telugu Jokes – Rajinikanth Style
Like and Share
+1
+1
+1