తరగని బరువైనా…. వరమని అనుకుంటు…తనువున మోసావె అమ్మా…కడుపున కదలికనై… కలవరపెడుతున్నా…విరివిగ పంచావె ప్రేమా… కనుతెరవకముందే కమ్మని… నీ దయకురుణపడిపోయిందీ జన్మా… తందాని నానే తానితందానో… తానె నానేనోఏ..!…
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యంఅలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యంఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం… అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం…
చల్నే క హుకుం… రుఖ్నే క హుకుంజిందగీ పే హుకుం… మౌత్ పే హుకుం బందూక్ పే హుకుం… దుష్మన్ పే హుకుంలెహరోన్ పే హుకుం… బొంబాయి పే…