కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది. నీళ్లు స్వచంగా కొబ్బరినీళ్ల వలే ఉంటాయి.ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది.
యాగంటి బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉంది… బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు…. ఈ క్షేత్రనంది…