Nee Kannulalo Nenu Song Lyrics In Telugu – Winnerనీ కన్నులలో నేను… నీ గుండెలలో నేనుఅయినా ఎందుకు నేను… నాన్న మీతో లేనునా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూనీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు…