అరుదైన రూపాల్లో వినాయకుడు కనిపించే ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వినాయకుడి గురించి అందరికీ తెలిసిందే. బావిలో ఉండే ఇక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు…