Oka Devatha Song Lyrics In Telugu – Ninne Premistha ఒక దేవత వెలసిందీ నీ కోసమేఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే ఒక దేవత వెలసిందీ……
ఆత్మీయత కరువైనా… అంధకారం ఎదురైనాబ్రతకడమే బరువైనా… స్థితిగతులవి ఏవైనా… ఆ ఆఆ చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలిచిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలిచిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలిఆనందాలను అన్వేషిస్తూ……