Menu Close

Tag: Telugu Poetry On Writing

writer telugu bucket

ఇదే ఈ నాటి రాత, ఇదే ఈ నాటి కవిత-Telugu Poetry

తియ్యని ప్రేమల రుచులుకటినమైన వేదన గుర్తులు అందమంటేజారే జలపాతాలువికసించే కుసుమాలువెన్నెల వెలుగులుతారల మిళమిళలు రైతుపై రవ్వంత జాలిసైనికుడంటే త్యాగశీలి తల్లిదండ్రులపై అబద్ధపు ప్రేమస్నేహితుడే దేవుడిచ్చిన వరం రోజుకుక…

writer telugu bucket

అలరించేందుకు కాదు నా రాతలు-Telugu Poetry

ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి నడవడికను సరిదిద్దేందుకు కమ్ముకున్న అజ్ఞాన పొరల్ని కాల్చేందుకుచుట్టూ కట్టుకున్న సంకెళ్లను…

writer telugu bucket

ఇంపైన కవితలేమైపోయనో-Telugu Poetry

ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది. ఇంపైన కవితలేమైపోయనోఆహాగాణాలినపడకున్నవి. ఆలోచనలకు అలసట కలిగెనో, లేకఅనుభూతిని ప్రకటించే తీరిక లేకనో… అస్తమయమిది అని తలచి ఆగనా, లేదాఅంతానికిది సంకేతమని…

Subscribe for latest updates

Loading