నా కన్ను చూస్తుంది-Telugu Poetryనా కన్ను చూస్తుంది. రెక్కలాడించి ఆడించి డొక్కలెండిన పేదవాడిని.బక్క పీనుగై పడి బాటపై తిరుగాడుతున్న వాడిని నా కన్ను చూస్తుంది. పోరాడే ఓపిక లేనోడినిపీక్కుతింటున్న వాడిని.తిని బలిసి తిన్నదరిగే వరకుతింటున్న…
పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడు-Telugu Poetryపాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడుబాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడినినిన్ను అదిమేందుకు నువ్వే జీతమిస్తున్నావింకొకడికి ప్రజాస్వామ్య రాజ్యమంటూ రాచరిక పాలనలో మగ్గుతున్నావుప్రశ్నించడం మాని…