Menu Close

Tag: Telugu Poetry on Society

old man k vishwanath

తరం వెళ్ళిపోతుంది – Telugu Poetry on Old Generation

తరం వెళ్ళిపోతుంది. ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది.బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది.జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి పోతుంది. తరం వెళ్ళిపోతుంది. తెల్లని వస్త్రధారణతోస్వచ్ఛమైన మనసుతోమధురమైన ప్రేమతోఅందరి పట్ల అనురాగంతో…

men telugu bucket

నా కన్ను చూస్తుంది-Telugu Poetry

నా కన్ను చూస్తుంది. రెక్కలాడించి ఆడించి డొక్కలెండిన పేదవాడిని.బక్క పీనుగై పడి బాటపై తిరుగాడుతున్న వాడిని నా కన్ను చూస్తుంది. పోరాడే ఓపిక లేనోడినిపీక్కుతింటున్న వాడిని.తిని బలిసి తిన్నదరిగే వరకుతింటున్న…

writer telugu bucket

పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడు-Telugu Poetry

పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడుబాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడినినిన్ను అదిమేందుకు నువ్వే జీతమిస్తున్నావింకొకడికి ప్రజాస్వామ్య రాజ్యమంటూ రాచరిక పాలనలో మగ్గుతున్నావుప్రశ్నించడం మాని…

Subscribe for latest updates

Loading