మనసుకీ సంకేతాలేందుకో.! అర్థంకాక తెగ ఆయాసపడుతుంది. ఓ తీపి జ్ఞాపకం నాకందబోతుందా.!ఈ జన్మకు సరిపడు జ్ఞాపకాలనుమిగల్చ బోతుందా.! వడిసి పట్టుకోనా, లేకవదులుగా పట్టి చేజార్చుకోనా.? తెలియదు.!తికమక పడుతూ…
సృష్టించినోడుఉప్పు నీటి సంద్రంలో ఈదులాడమనిపుట్టకతో నుదిటిపై మచ్చ పెట్టినాడో ఏలేటోడుచచ్చేదాకా బాధను అనుభవించమనిపగ పట్టి నాకు శాపమిచ్చినాడో గత జన్మల పొరపాట్లకి ప్రతిఫలము ఇదోతెలియకేసిన తప్పటడుగులు గమ్యమిదో…
గుండెకు నిప్పంటుకున్నట్టుందికంటిలో సముద్రం పుట్టుకొచ్చింది నాలో క్షణానికొకసారి భూకంపంరెప్పలు దాటి ఉరుకుతుందిఅలలల్లే కన్నీటి హాలాహలం ఏదో ప్రమాదమని తలచిముడుచుకుపోతుంది దేహం అలసి, సొలసిన నాకునిద్రే సేద తీర్చే…
మైలపడింది జీవితం నీ ఎడబాటుతో ఆనందం అంటరానిదైనదిఒంటరి తనమే ఓదార్పైనది ప్రేమనే పండుగా లేదు,కొత్తగ బంధు కార్యము లేదు పొలిమేర దాటకూడని కోరికలటహద్దుమీరకూడని తీపి భావాలట పాడుబడ్డ…