భయపడుతున్నావిషాణువుని చూసి కాదుమనిషి నిర్లక్ష్యపు వైకిరి చూసి భయపడుతున్నాఅవగాహన లేని వానిని చూసిఆజ్ఞని లెక్క చెయ్యని అజ్ఞానిని చూసి భయపడుతున్నాబాధ్యతా రహిత ప్రవర్తన చూసివిపత్తుకి ఎదురెళ్తున్న మూర్ఖుణ్ణి…
స్వాగతించకు మహమ్మారి కరోనాని,నీ చుట్టము కాదది విష పురగది,మనిషి ఎక్కడెక్కడని వెతుకుతుంది వాహనమవ్వకు దానికి,మోసుకెళ్లకు నీ వారి దగ్గరికి సంక్రమణను ఆపడమే,సోకితే విరుగుడు లేదు దానికి సురేష్…
ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి నడవడికను సరిదిద్దేందుకు కమ్ముకున్న అజ్ఞాన పొరల్ని కాల్చేందుకుచుట్టూ కట్టుకున్న సంకెళ్లను…
ప్రపంచం వనుకుతున్నది కరోన దాటికిఎదురు నిలవలేన్నన్నది, దాని అత్తరపాటుకి నేడు భారతావనికంటుకుంది దాని సంతానంఅరికట్టేందుకు నా వంతు కృషి నే చెయ్యాలిగా ఏ….వుండలేనా నేను?నాలుగు రోజులు గడప…
విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా ఊహలకందిన నిజం రెప్పలేస్తున్న ఆకాశం తారలునిండుగ వికసిస్తున్నవివడిలి రాలుతున్నవి మట్టి ముద్దలుకనిపించని తీగలు పట్టి వేలాడుతున్నవిపద్దతిగా దారి తప్పక తిరుగుతున్నవి నాటు…
తన నవ్వుతుళ్ళిపడ్డ రత్నాల రాశి తన నడకపారుతున్న ముత్యపు ధార తన సిగ్గుపూల బారమెక్కువై వంగిన కొమ్మ తన సొగసుచినుకు తాకిన చిగురాకు తళుకు తన మౌనంఅలికిడి…
ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది. ఇంపైన కవితలేమైపోయనోఆహాగాణాలినపడకున్నవి. ఆలోచనలకు అలసట కలిగెనో, లేకఅనుభూతిని ప్రకటించే తీరిక లేకనో… అస్తమయమిది అని తలచి ఆగనా, లేదాఅంతానికిది సంకేతమని…
మైలపడింది జీవితం నీ ఎడబాటుతో ఆనందం అంటరానిదైనదిఒంటరి తనమే ఓదార్పైనది ప్రేమనే పండుగా లేదు,కొత్తగ బంధు కార్యము లేదు పొలిమేర దాటకూడని కోరికలటహద్దుమీరకూడని తీపి భావాలట పాడుబడ్డ…