నింగి నుండి రాలిన నీటికినేలపై నెరలన్నీ నిండగా నానిన నేలను రైతుచదును చేసే వేళ,నత్తలన్నీ పరుగు పరుగునతేలే నేలపై, వాటికై హలం వెంటకొంగల వేట నీటిపై తేలేటి…
గంట గంటకి గొంతు తడుపుతూపూట పూటకి కడుపు నింపుతూఆపితే పోతామనుకునే ఊపిరితోఅదుపు లేని గుండె దడలతో కూసంత చల్లగాలి తగిలితే చలంటూగోరంత వేడెక్కువైతే ఉక్కబోతంటూ ఉక్కిరిబిక్కిరి పడుతూరాత్రి…
సృష్టించినోడుఉప్పు నీటి సంద్రంలో ఈదులాడమనిపుట్టకతో నుదిటిపై మచ్చ పెట్టినాడో ఏలేటోడుచచ్చేదాకా బాధను అనుభవించమనిపగ పట్టి నాకు శాపమిచ్చినాడో గత జన్మల పొరపాట్లకి ప్రతిఫలము ఇదోతెలియకేసిన తప్పటడుగులు గమ్యమిదో…
తడిచిన కంటిని తుడుచుకునిఆరిన గొంతుని తడుపుకుని బరువెక్కిన ఊపిరి భారం దింపుకునివేడెక్కిన గుండెను చల్లార్చుకుని తీరం చేరిందన్న బ్రతుకునికాలపు అలలకందించామరో ప్రయాణం మొదలెట్టమని అదుపు తప్పక అలలపై…
ఎడారి జీవితమే నీది నాదిఏమున్నది పచ్చగామోడుబారిన బ్రతుకులివి భ్రమ పడి పరిగెడుతున్నాంఎండమావి మాయలవి కన్నీటి మరకలే ఎటు చూసినాఆర్తనాదాలే వినోదమాయనా అల్పమైన ఆనందాలే మన గమ్యాలైనవిబుద్ధి వైకల్యంతో…
గుండెకు నిప్పంటుకున్నట్టుందికంటిలో సముద్రం పుట్టుకొచ్చింది నాలో క్షణానికొకసారి భూకంపంరెప్పలు దాటి ఉరుకుతుందిఅలలల్లే కన్నీటి హాలాహలం ఏదో ప్రమాదమని తలచిముడుచుకుపోతుంది దేహం అలసి, సొలసిన నాకునిద్రే సేద తీర్చే…
ఇదేనా మానవ జాతి అభివృద్ధివిపత్తుని ఎదుర్ఖోలేని మేధాశక్తిఇన్నాళ్ల కృషి తెచ్చిచ్చిన ఆస్తి కాగితాల కోసం చేస్తున్న పరుగులన్ని ఆగిపోయాయివిర్రవీగిన అధిపత్యపు ఆనవాళ్ళు చెరుగుతున్నాయిమొక్కినోడికి, మొక్కనోడికి రోజులు చెల్లుతున్నాయి…
పోరాడదాం రాకొద్ది రోజులు కదలకుండా పోరాడదాం రామన జాతిపై కరోన మచ్చ పడకుండా పోరాడదాం రాసూచనలను అనుసరిస్తూ పోరాడదాం రాసేవకులకి సహకరిస్తూ పోరాడదాం రాకరోన పీడ విరగడయ్యే…