పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడుబాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడినినిన్ను అదిమేందుకు నువ్వే జీతమిస్తున్నావింకొకడికి ప్రజాస్వామ్య రాజ్యమంటూ రాచరిక పాలనలో మగ్గుతున్నావుప్రశ్నించడం మాని…
మనసుకీ సంకేతాలేందుకో.! అర్థంకాక తెగ ఆయాసపడుతుంది. ఓ తీపి జ్ఞాపకం నాకందబోతుందా.!ఈ జన్మకు సరిపడు జ్ఞాపకాలనుమిగల్చ బోతుందా.! వడిసి పట్టుకోనా, లేకవదులుగా పట్టి చేజార్చుకోనా.? తెలియదు.!తికమక పడుతూ…
నీలాకాశంతో దూరం తగ్గిద్దామనిపిచ్చి మనసుకు సర్దిచెప్పి మరీబలవంతగా ఓ అడుగు ముందుకేస్తే నువ్వు నాకో మట్టి బెడ్డవేననికసురుకుని ముఖం చాటేసింది ఎన్నో అందాలు, ఆగాధాలు దాచుకున్న ఆ…
పొద్దుగూకని రోజు మరిచా ఈ కాలాన్నిమరిచా ఈ కాంతిని దిగాలుగా గాలికి వేలబడిఆలోచనలలో ప్రయాణిస్తున్నా ఏదో వెతుక్కుంటూలోలోతులకి జారిపోతున్నా కనిపించే ప్రతీదీ ఓ వెంతేనిజంగా చూస్తున్నదే అన్నంతగానా…
అలుపు దేహానికా లేక కనురెప్పకా ?ఓటమి నాకా లేక నా ప్రయత్నానికా ? ఊహాలెక్కువై బుద్ధి అలిసిందాపరుగెక్కువై ఒళ్ళు చతికల పడిందా అందాలు చూడలేని కన్ను చిమ్మ…
నిద్రకు వేళాయే నేటికీ కాలం చెల్లి అలిసింది నా కన్నుఇక వాలిపోతానని తెగ పోరెడుతుంది పగలంతా తెగ పాకులాడిన కట్టెచీకటయ్యే సరికి ఆరడుగుల పడకపై పడింది ఆశలు…
మనిషి, మనిషేనని పొరబడ్డాకాడు వీడు,వంకరు బడ్డ సంకర జాతి కొడుకు వీడుఅడ్డగోలుగా ఎదిగిన నికృష్టపు రూపమీడు ఎవడో ఉగ్గుపట్టి పోసినాడు రాక్షస లక్షణాలీడికిఅరిగినదే తిన్నట్టున్నాడు విచక్షణ ఇసుమంత…
తియ్యని ప్రేమల రుచులుకటినమైన వేదన గుర్తులు అందమంటేజారే జలపాతాలువికసించే కుసుమాలువెన్నెల వెలుగులుతారల మిళమిళలు రైతుపై రవ్వంత జాలిసైనికుడంటే త్యాగశీలి తల్లిదండ్రులపై అబద్ధపు ప్రేమస్నేహితుడే దేవుడిచ్చిన వరం రోజుకుక…