కొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైనకొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వమూ రామపాదము… రామచంద్రుడే సీత…
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మాజరిగే వేడుక కళ్ళార చూడవమ్మాపేగే కదలగా సీమంతమాయెలే… ప్రేమదేవతకు నేడేకదిలే కాలమా కాసేపు ఆగవమ్మా లాలించే తల్లీ, పాలించే తండ్రీ… నేనేలే నీకన్నీకానున్న…