Maa Logililo Pandedantha Song Lyrics In Telugu – Maa Annayya మా లోగిలిలో పండేదంతా పుణ్యమేమా జాబిలికి ఏడాదంతా పున్నమేమా లోగిలిలో పండేదంతా పుణ్యమేమా…
కథలో రాజకుమారి… ప్రేమగా మారి పిలిచేరాఇలలో రాజకుమారుడు… రాజసవీరుడు నిలిచేరాహృదయములోని… మనసును రేపిబ్రతుకులలోని… తీపిని చూపికోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు… గట్టు చూపెట్టి తీరేట్టు కథలో రాజకుమారి……
మా లోగిలిలో పండేదంతా పుణ్యమేమా జాబిలికి ఏడాదంతా పున్నమేమా లోగిలిలో పండేదంతా పుణ్యమేమా జాబిలికి ఏడాదంతా పున్నమేఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం ఈ రూపంప్రేమకు…