పోనీ పోనీ ఈ ప్రాణమేకలకై జరిగే ఓ త్యాగమేప్రేమే చిందించే రక్తమేకలకందించే ఆరాధనే హృదయమే అణువణువునఊపిరై నిను నిలిపినాప్రణయమే తను నిలువునాపతనమై పోవాలి సుమా మనసు విరిచి…
తూరుపు పడమరలకే… దూరమే కాస్త తగ్గినదేతీరులో కొత్త మలుపే… తియ్యని మార్పు తెచ్చినదేతేరు వేరైన కథలే… ఇక చేరువై నేడు కదిలేమౌనమై ఉన్న ఎదలే… మాటలే కలిపినవిలే…
కాలి అందియలు ఘల్లు ఘల్లుమనగణపతి రాజా… తయ్ తయ్ తయ్చక్కని తాళం వేసెద… తయ్ తయ్చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడదిద్ది తడిగిడ…